వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
యాబా సేవించేందుకు ఇంటి పైకప్పుపైకి వచ్చిన నిందితులను కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నగలు దోచుకుని ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

