వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 6,244 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 146.80 మీటర్లు, నీటి నిల్వ 16.89 టీఎంసీలుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, పూర్తి నీటిమట్టం 148 మీటర్లు. ప్రస్తుతం 406 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.
Comments
Loading comments...

