వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణబజార్ నుంచి ఐదు రోడ్ల జంక్షన్‌కు వెళ్లే రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇరుకైన రహదారిపై వాణిజ్య సంస్థలకు చెందిన లారీలు, వ్యాన్లను రోడ్డుపైనే నిలిపి సరకు ఎగుమతి, దిగుమతులు చేపడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
దీంతో తరచూ ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

