Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:42 PM జోగులాంబ గద్వాల్ General
గుప్తనిధుల కోసం తవ్వకాలు - Udayam
గద్వాల మున్సిపాలిటీ నదీ అగ్రహారంలో కృష్ణానది సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి తవ్వకాలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో తవ్వకాలు చేసిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాజా ఘటనపై పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...