Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరీని కలిసిన వైసీపీ నేత

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:56 PM అనకాపల్లి General
పూరీని కలిసిన వైసీపీ నేత - Udayam
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కోటవురట్ల మండల వైసీపీ అధ్యక్షుడు పైల రమేశ్ సోమవారం కలిశారు. నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెట్ల శంకర్ గణేశ్ క్యాంప్ కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకు ఆయన అభిమానులు కూడా వస్తున్నారు. పూరీ వారితో ఫొటోలు దిగుతున్నారు.

Comments

G
Loading comments...