Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:44 PM కామరెడ్డిGeneral
నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు - Udayam
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 3,185 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,401.06 అడుగులు, నీటి నిల్వ 12.54 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలుగా ఉంది.

Comments

G
Loading comments...