Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల కోసం రైతుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:54 PM అనకాపల్లి General
భూముల కోసం రైతుల ఆందోళన - Udayam
మాకవరపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ఏరాకన్నపాలెం గ్రామస్థులు దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సోమవారం నర్సీపట్నం ఆర్డీఓ వి.వి. రమణకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా 30 కుటుంబాలు ఈ భూములను సాగు చేసుకుంటున్నారని వారు తెలిపారు. భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్ల మీద ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కో

Comments

G
Loading comments...