Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

Follow Udayam on Google
Harika Aug 24, 2026 1:04 PM హైదరాబాద్General
ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష - Udayam
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు నాంపల్లిలోని శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ భవన్‌లో రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. బీజేపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ పేరుతో ఈ నిరసన చేపడుతున్నారు.

Comments

G
Loading comments...