Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు ప్రక్షాళనలో సరైన పత్రాలు సమర్పించాలి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:01 AM ఆదిలాబాద్General
ఓటరు ప్రక్షాళనలో సరైన పత్రాలు సమర్పించాలి - Udayam
తలమడుగులో ఓటరు ప్రక్షాళనలో భాగంగా నోటీసులు అందిన ఓటర్లు సరైన పత్రాలు సమర్పించాలని ఏఈఆర్వో, తహశీల్దార్‌ రాజమోహన్‌ సూచించారు. ఆధారాలు, మ్యాపింగ్‌ లేని కొందరు ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యలు ఉంటే బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ రాజన్న, జీపీవో గంగన్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...