Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణ ప్రక్రియ తుది దశకు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 12:57 PM నిజామాబాద్General
ఓటర్ల సవరణ ప్రక్రియ తుది దశకు - Udayam
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాల అందజేత గడువును ఈ నెల 10 వరకు పొడిగించడంతో తొలగించాల్సిన ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులు, శాశ్వత వలసదారులు కలిపి సుమారు 91 వేల మంది వివరాలను ‘అన్‌ కలెక్టబుల్‌’గా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 12.20 లక్షల ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...