వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా DSCపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, తాను, పవన్ కల్యాణ్ ఉన్నంతవరకు అవినీతికి తావు ఉండదని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చేసరికి రూ.10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, అయినా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. విశాఖ త్వరలో విశ్వనగరంగా మారుతుందని అన్నారు. ఇవాళ వైజాగ్‌లో 28,445 కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశారు.
Comments
Loading comments...

