Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఓటర్ల సవరణ దరఖాస్తులకు చివరి తేదీ

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:09 PM జనగామ General
నేడు ఓటర్ల సవరణ దరఖాస్తులకు చివరి తేదీ - Udayam
రఘునాథపల్లి జిల్లా ప్రజాపరిషత్‌ సెకండరీ పాఠశాల ఆవరణలో ఓటర్ల జాబితా సవరణపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి తేదీ కావడంతో ఓటర్లు వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు కోరారు. నోటీసులు అందుకున్న వారు సరైన పత్రాలతో హాజరై బీఎల్‌ఓల సమక్షంలో వివరాలు పరిశీలించుకోవచ్చు. అనంతరం పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

Comments

G
Loading comments...