Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణులదే కీలక పాత్ర: ఎఫ్‌ఆర్‌వో

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:28 PM మంచిర్యాలGeneral
వన్యప్రాణులదే కీలక పాత్ర: ఎఫ్‌ఆర్‌వో - Udayam
జన్నారం అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌వో ఖాదర్‌వలీ ప్రకృతి సమతుల్యతలో వన్యప్రాణులది కీలక పాత్ర అని అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బుధవారం జన్నారం మండల కేంద్రంలో అటవీ శాఖ, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణులను కాపాడతామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...