వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో విజయనగరం పాలకొండ ప్రధాన రహదారిపై వంతెన గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.
వంతెనపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

