Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:13 PM వనపర్తిGeneral
వనపర్తిలో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
వనపర్తి ఆర్డీవో కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...