Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం డిమాండ్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:34 PM నాగర్ కర్నూల్General
వంగూరును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం డిమాండ్ - Udayam
వంగూరును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి బాలస్వామి డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో వర్షాభావంతో ఎండిపోయిన పత్తి పంటలను సీపీఎం బృందం పరిశీలించింది. వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని బాలస్వామి తెలిపారు. వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గి అడుగంటిపోయిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...