Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 2:15 PM విజయనగరంGeneral
వంగరలో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు - Udayam
వంగర మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఎంపీపీ స్థానాన్ని బీసీ మహిళకు, జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీకి కేటాయించింది. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో మరువాడ, వంగర, శివ్వాం, కొప్పర, శ్రీహరిపురం, అరసాడ తదితర స్థానాలకు వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు.

Comments

G
Loading comments...