వార్తలకు తిరిగి వెళ్లండి

NTR భోరోసా ఫెన్షన్లకు వంగర మండలంలో 1431 మంది నమోదు చేసుకున్నట్లు స్దానిక MPDO రాజారావు శనివారం తెలిపారు. ఈ మేరకు వృద్ధాప్యం 734, వికలాంగులు 129, వితంతువు 198, డప్పు కళాకారులు 198, మత్స్యకారులు 97, చర్మ కళాకారులు 44, ఒంటరి మహిళ 13, చేనేత కార్మికులు 13, కల్లుగీత కార్మికులు 5 మంది నమోదు చేసుకున్నారు.
అత్యధికంగా అరసాడలో డప్పు కళాకారులు 37మంది శ్రీహరిపురంలో వృద్ధాప్యం 68 మంది నమోదు చేసుకున్నారన్నారు
Comments
Loading comments...

