వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి, అక్టోబర్ 1న కరువు మండలాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రకటించాలని స్పష్టం చేశారు.
ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కేంద్రానికి ప్రతి నెలా నివేదికలు పంపడంతో పాటు ఉద్యాన పంటలను కాపాడేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

