Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు అందరి భాగస్వామ్యం అవసరం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:22 PM విజయనగరంGeneral
ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు అందరి భాగస్వామ్యం అవసరం - Udayam
‘స్వచ్ఛతా హీ సేవా-2026’ కార్యక్రమంలో భాగంగా జమ్ము కోమటి చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...