వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పరస్పరం దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘర్షణలో భర్త భార్య ముక్కును కొరకగా, భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరికిందని అత్త ఆరోపించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

