వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో వాగ్వాదంతో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన హోంగార్డును రైల్వే అధికారులు తెలంగాణ పోలీసు శాఖకు తిరిగి పంపించారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, నిందితుడిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

