Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:19 PM విజయనగరంGeneral
అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన - Udayam
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం జారీ చేసిన మరుసటి రోజే సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, అక్టోబర్ 1న కరువు మండలాలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో పాటు తాగు, సాగునీటి పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...