వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మండలం తాహెర్‌కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఆకుల గిరి, పంచాయతీ కార్యదర్శి బత్తుల ప్రవళిక మధ్య ఏర్పడిన తీవ్ర విభేదాలతో గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు పంచాయతీ కార్యాలయంలోనే పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం ఉద్రిక్తతకు దారితీయగా, అధికారులు స్పందించి వివాదం పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

