వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హనుమకొండ సతీశ్ (41) తుపాకీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదం అలముకోగా, సీపీ సాయిచైతన్య నివాళులర్పించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

