వార్తలకు తిరిగి వెళ్లండి

బోగస్ అడ్మిషన్ల ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నంలోని ఇంజినీరింగ్ కాలేజీతో పాటు నగరంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాలలో భాగంగా అధికారులు బయోమెట్రిక్ విధానాలు, సిబ్బంది వివరాలు మరియు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

