Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ వెనుక ‘వన్ నేషన్, వన్ పార్టీ’: అభిజీత్ దీప్కే

Follow Udayam on Google
Harika Oct 08, 2026 3:09 PM జాతీయంGeneral
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కేవలం నినాదమేనని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. దీని వెనుక ‘వన్ నేషన్, వన్ పార్టీ’ ఆలోచన ఉందన్నారు. హిట్లర్‌ కూడా ఇదే ఆలోచనతో వ్యవహరించారని పేర్కొంటూ, ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలుసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...