వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్ రెడ్డి కుటుంబంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూతురు, అల్లుడు, ఏడుగురు అన్నదమ్ములు కలిసి ఒక్కొక్కరు రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. రేవంత్‌పై 62 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన వ్యక్తిని రాహుల్ గాంధీ ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ఈ అంశాలపై హోంశాఖ, సీబీఐకి లేఖలు రాస్తానని కేఏ పాల్ తెలిపారు.
Comments
Loading comments...

