వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ కట్టం శిరీష అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించారు.
Comments
Loading comments...




