వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లాలో ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని హరీశ్‌రావు అన్నారు. రైతులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనుమతి లేకుండా గేట్లు తెరిచి నీటిని విడుదల చేసిన 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు అమరచింత ఎస్సై స్వాతి తెలిపారు.
Comments
Loading comments...

