Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘చుట్టమల్లే’ నిందితుల అరెస్ట్ ప్రచారంపై సజ్జనార్ సీరియస్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 3:57 PM హైదరాబాద్General
‘చుట్టమల్లే’ నిందితుల అరెస్ట్ ప్రచారంపై సజ్జనార్ సీరియస్ - Udayam
‘చుట్టమల్లే’ సాంగ్‌ను డీప్‌ఫేక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారంటూ వైరల్ అవుతున్న ఫొటో ఫేక్ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఫొటోను మార్ఫింగ్ చేయడం నేరమని హెచ్చరించారు. కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేశారని పేర్కొంటూ, ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...