Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 3:27 PM గుంటూరుGeneral
మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్   - Udayam

Photo Gallery

మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్   - gallery image 1
మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్   - gallery image 2
మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్   - gallery image 3
మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్   - gallery image 4
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...