వార్తలకు తిరిగి వెళ్లండి

పారాదీప్ తీరంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో సారెక్స్-2026 సముద్ర శోధన, రక్షణ విన్యాసాలు నిర్వహించారు. భారీ స్థాయి రెస్క్యూ ఆపరేషన్లపై వివిధ సంస్థలు సమన్వయంతో స్పందించే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.
సముద్రంలో విమానం కూలి కంటైనర్ నౌకను ఢీకొని మంటలు చెలరేగినట్లు మాక్ డ్రిల్ నిర్వహించారు. 30 దేశాల ప్రతినిధులతో పాటు కోస్ట్‌గార్డ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి.
Comments
Loading comments...

