వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ బృందావన్‌లోని ఆశ్రమాన్ని శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ వీడి బెల్వాన్ ఆశ్రమానికి తరలివెళ్లారు. కోహ్లీకి డబ్బులిచ్చి ప్రచారం చేయించారనే వివాదం, శిష్యుడి మృతిపై విచారణ నేపథ్యంలో ఏకాంతంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో దర్శనాలు, దీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రేమానంద్ ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయమని ఆశ్రమ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

