Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 3:05 PM జాతీయంGeneral
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఈసీలు సుఖ్‌బీర్ సింగ్, వివేక్ జోషీల నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2023 చట్టంలోని సెక్షన్లు 5, 6, 8(1) పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. వారు ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో వివరించాలని కోరారు. నియామకాలపై క్వో వారంటో రిట్ జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు.

Comments

G
Loading comments...