Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో రెండేళ్లలో 14 లక్షల కోట్ల పెట్టుబడులు: కేంద్ర మంత్రి

Follow Udayam on Google
Harika Oct 08, 2026 2:51 PM విశాఖపట్నంGeneral
ఏపీలో రెండేళ్లలో 14 లక్షల కోట్ల పెట్టుబడులు: కేంద్ర మంత్రి - Udayam
ఏపీలో రెండేళ్లలో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వీటితో ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రజలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ 2026లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయని అన్నారు.

Comments

G
Loading comments...