Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పాస్‌పోర్ట్‌ ప్రొటెక్షన్‌ మెమోను తిప్పిపంపిన ఏసీబీ కోర్టు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 3:16 PM హైదరాబాద్General
కేటీఆర్ పాస్‌పోర్ట్‌ ప్రొటెక్షన్‌ మెమోను తిప్పిపంపిన ఏసీబీ కోర్టు - Udayam
కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ను ప్రొటెక్ట్‌ చేయాలంటూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ కోర్టు తిప్పిపంపింది. పాస్‌పోర్ట్‌ను ఎందుకు ప్రొటెక్ట్‌ చేయాలో వివరించాలని, నిబంధనల ప్రకారం పిటిషన్‌ వేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ఆధారంగానే వార్తలు ప్రచురించాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...