Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: హరీశ్ రావు

Follow Udayam on Google
Harika Oct 14, 2026 3:55 PM జోగులాంబ గద్వాల్ General
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో వలసలు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో తిరిగొచ్చిన వలస కూలీలు మళ్లీ వలస వెళ్తున్నారని, కరెంట్‌, సాగునీరు అందక పంటలు పండడం లేదని అన్నారు. ఏపీలో క్రాప్ హాలిడే లేదని, తెలంగాణలో ఉందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నీటిని వదిలేయడంతో చంద్రబాబు ఆ నీటిని ఒడిసిపట్టుకున్నారని గద్వాల జిల్లా ఇందువాసిలో అన్నారు.

Comments

G
Loading comments...