Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో మందుపాతరలను ఢీకొని నౌక మునక

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 4:51 PM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌లో మందుపాతరలను ఢీకొని నౌక మునక  - Udayam
హర్మూజ్‌ జలసంధిలో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్‌ మునిగిపోయినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. ప్రమాదకర మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. నౌకలో 2,500 కంటైనర్ల సరుకు ఉన్నట్లు సమాచారం. అది ఏ దేశానికి చెందినది, సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. తమ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించవద్దని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది.

Comments

G
Loading comments...