వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిరసన తెలిపిన CJP నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను జైలులో పెట్టడంపై కేటీఆర్ స్పందించారు. యువతను అరెస్టు చేయడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని అన్నారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కని, పోరాటాల ద్వారానే స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొల్పుతున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

