Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌-నెతన్యాహు చర్చలు?

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 4:53 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌-నెతన్యాహు చర్చలు? - Udayam
ఇరాన్‌పై భారీ సైనిక దాడులను పునఃప్రారంభించే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు రహస్యంగా చర్చిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌ అణ్వాయుధ ప్రయత్నాలను అడ్డుకునేందుకు దాడులు చేయాలని నెతన్యాహు కోరినట్లు సమాచారం. నవంబర్‌ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న సలహాదారుల సూచనతో ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడులపై అధికారిక ప్రకటన రాలేదు.

Comments

G
Loading comments...