Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ ప్రసంగానికి హనుమంతరావు అడ్డంకి

Follow Udayam on Google
Harika Oct 14, 2026 4:02 PM హైదరాబాద్General
సమ్మాఖ్య బిజినెస్ సమ్మిట్‌-2026లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మైక్ వద్దకు వెళ్లారు. “నేను మాట్లాడొద్దా.. నేను మాట్లాడుతా” అంటూ ప్రసంగానికి సిద్ధమయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి “నా కోటా నువ్వే మాట్లాడు” అంటూ వెనక్కి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు.

Comments

G
Loading comments...