Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారిని కాపాడిన ముగ్గురికి సత్కారం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 4:18 PM హైదరాబాద్General
హుస్సేన్‌సాగర్‌లోకి తల్లి నెట్టేయడంతో ప్రమాదంలో పడిన చిన్నారిని కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌లను హైదరాబాద్ సిటీ పోలీసులు సత్కరించారు. ముగ్గురి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని పోలీసులు ప్రశంసించారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడకుండా సహాయం కోరాలని, పిల్లల ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని సూచించారు.

Comments

G
Loading comments...