వార్తలకు తిరిగి వెళ్లండి
ఇళ్లు లేని నిరుపేదలకు వివక్ష లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్లు అందించామని తెలిపారు.
హైదరాబాద్లో పేదలు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మించి, వచ్చే బతుకమ్మ పండుగ నాటికి పూర్తి చేస్తామని పోచారం శంకుస్థాపన కార్యక్రమంలో వెల్లడించారు.
Comments
Loading comments...

