వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఎల్నినో, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ను బట్టి ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాలలో కిసాన్ మేళా-2026లో ఆయన పాల్గొన్నారు.
పంటలు ఎండిపోకుండా విద్యుత్ సరఫరా చేసేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...




