Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపన్నుల పన్ను బిల్లుపై పోరుకు రూ.967 కోట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 4:56 PM అంతర్జాతీయంGeneral
సంపన్నుల పన్ను బిల్లుపై పోరుకు రూ.967 కోట్లు - Udayam
కాలిఫోర్నియాలో సంపన్నులపై పన్ను విధించే బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టులో పోరాడేందుకు గూగుల్‌ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ రూ.967 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ పోరాటం కోసం ఏర్పాటైన కూటమికి ఆయన అతిపెద్ద విరాళదాతగా నిలిచారు. ఇతరుల విరాళాలతో కలిపి ఈ ఫండ్‌ రూ.1,778 కోట్లకు చేరింది. బిల్లు ఆమోదం పొందితే బ్రిన్‌ సుమారు రూ.1.23 లక్షల కోట్ల పన్ను చెల్లించాల్సి వస్తుందని అంచనా.

Comments

G
Loading comments...