Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లాపురంలో పశు వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:36 PM సూర్యాపేటGeneral
వల్లాపురంలో పశు వైద్య శిబిరం - Udayam
వల్లాపురంలో డీఎంఎఫ్‌టీ నిధులతో పశు ఆరోగ్య, ఫలదీకరణ శిబిరం నిర్వహించారు. శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రవికుమార్ కోరారు. ఎదకు రాని, చూలి కట్టని పశువులకు చికిత్స అందించారు. దూడలకు నట్టల మందు, కాల్షియం టానిక్‌లు పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావం నుంచి పశువులను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ రవికుమార్ వివరించారు.

Comments

G
Loading comments...