Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన దేశంలో తొలి రైలు ఎప్పుడు నడిచిందో తెలుసా?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:06 PM జాతీయంGeneral
మన దేశంలో తొలి రైలు ఎప్పుడు నడిచిందో తెలుసా? - Udayam
భారత రైల్వే చరిత్ర 1853 ఏప్రిల్ 16న బొంబాయి నుంచి థానే వరకు తొలి ప్రయాణికుల రైలుతో ప్రారంభమైంది. 34 కి.మీ. ఈ ప్రయాణంలో 400 మంది ప్రయాణికులు ఉండగా, సాహిబ్, సింధ్, సుల్తాన్ ఆవిరి ఇంజిన్లు నడిపాయి. ప్రస్తుతం దిబ్రూగఢ్–కన్యాకుమారి మధ్య 4,154 కి.మీ. ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్ అత్యంత సుదూర రైలు మార్గంగా ఉంది. గంటకు 180 కి.మీ. వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్వే పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...