Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో కిసాన్ మేళా

Follow Udayam on Google
Harika Oct 15, 2026 3:57 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో కిసాన్ మేళా - Udayam

Photo Gallery

ఆసిఫాబాద్‌లో కిసాన్ మేళా - gallery image 1
ఆసిఫాబాద్‌లో కిసాన్ మేళా - gallery image 2
ఆసిఫాబాద్‌లో కిసాన్ మేళా - gallery image 3
ఆసిఫాబాద్ జిల్లాలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ స్టాళ్లను సందర్శించి, రైతులకు అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలు, సేవలను పరిశీలించారు.

Comments

G
Loading comments...