Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష భేటీ

Follow Udayam on Google
Harika Oct 15, 2026 3:55 PM హైదరాబాద్General
ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష భేటీ - Udayam
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపింది. కరవు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ భేటీకి బీఆర్ఎస్‌, బీజేపీ హాజరవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...